Baladitya: రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన మరో హీరో..! 1 d ago
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పడం మర్చిపోయిన మరో తెలుగు హీరో. జనవరి 5న హైదరాబాద్ లో జరిగిన ఓ వేడుకకి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ ఈవెంట్ కు హోస్ట్ గా చేస్తున్న బాలాదిత్య ఆయనకు ఆహ్వానం పలికే క్రమంలో తెలంగాణ సీఎం కిరణ్ కుమార్ అని తప్పుగా పలికారు. ఇంతలో అక్కడి వారు కేకలు పెట్టడంతో తన తప్పుని గ్రహించి 'క్షమించాలి తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి' అని మళ్ళీ చెప్పారు. గతంలో అల్లు అర్జున్ కూడా TS సీఎం పేరు మరచిపోయిన విషయం తెలిసిందే.